top of page
Search

జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్

  • Writer: Jai Bharat National Party
    Jai Bharat National Party
  • Feb 28, 2024
  • 1 min read

ree

ఈరోజు విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం క్రాస్ రోడ్డు దగ్గరలో మదర్ ఎర్త్ ఆయుష్ లో గల ప్రముఖ హోమియో వైద్య నిపుణులు వీరయ్య గారిని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జెడి లక్ష్మీనారాయణ గారు మర్యాద పూర్వకంగా కలిసి, ప్రకృతి వ్యవసాయ గురించి,నూతన విధానాల గురించి చర్చించారు. అనంతరం పార్టీ విధి విధానాల కోసం ,వ్యవసాయం గురించి పార్టీ మేనిఫెస్టోలో చేర్చిన అంశాల కోసం చర్చించడం జరిగింది..భీమిలి కన్వీనర్ ఇల్లిపిల్లీ అనిల్ కుమార్ కూడా పార్టీ విజయం కోసం చర్చించడం జరిగింది .

 
 
 

Comments


bottom of page