జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్
- Jai Bharat National Party
- Apr 26, 2024
- 1 min read

నామినేషన్ రోజునే తొలి విజయం సాధించిన జేడి! వివరాల్లోకి వెళితే జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు, జేడి లక్ష్మీనారాయణ గారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా ఈ రోజు సీతమ్మదారలో ప్రజలతో పాదయాత్రగా వచ్చి నామినేషన్ వెయ్యడం జరిగింది.
Comments