![](https://static.wixstatic.com/media/05efb5_e092252723064e74a03a3e9a84f649a2~mv2.gif/v1/fill/w_980,h_441,al_c,usm_0.66_1.00_0.01,pstr/05efb5_e092252723064e74a03a3e9a84f649a2~mv2.gif)
ఈరోజు విజయవాడలో జై భారత్(N) పార్టీ ప్రధాన కార్యాలయంలో, పార్టీ అధ్యక్షుల వారి సమక్షంలో నూతన సంవత్సర వేడుకలు భీమవరం కి చెందిన శ్రీ SMR గారు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు కేక్ కట్ చేసి పార్టీ ప్రముఖులకు స్వయంగా తినిపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ పోతిన రామ రావు, మరియు భీమవరం కి చెందిన జేడీ గారి అభిమానులు, వీరంసెట్టి సతీష్, చారి గారు, అనగాని రాంప్రసాద్ తదితరులు పాలుగొన్నారు. త్వరలోనే భీమవరం నుండి జై భారత్ (N) పార్టీ లోకి భారీగా చేరికలు
Comments