![](https://static.wixstatic.com/media/05efb5_481dfedb8b6a4a0fbfcdf6dd1713ecc1~mv2.gif/v1/fill/w_980,h_551,al_c,usm_0.66_1.00_0.01,pstr/05efb5_481dfedb8b6a4a0fbfcdf6dd1713ecc1~mv2.gif)
విజయవాడలోని జైభారత్ నేషనల్ పార్టీ కార్యాలయాని గుంటూరు జిల్లా తెనాలి నుంచి వచ్చిన దూరు భాగ్యరాజ్, రఘులకు పీపుల్స్ మ్యానిఫెస్టో లోని అంశాలను వివరించి, అధ్యక్షుల వారి యొక్క ఆశయాలను వివరించి ,వారి యొక్క నియోజకవర్గం లో జై భారత్ నేషనల్ పార్టీ బలోపేతం కావడానికి సహకరించవలసినదిగా కోరుతూ రాష్ట్ర కో-ఆర్డినేటర్ రవికిరణ్ గారు పీపుల్స్ మ్యానిఫెస్టోని అందించటం జరిగింది.
留言