సృజన 2023 ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా 30-12-2023న విజయవాడలోని K.C.P సిద్ధార్థ రెసిడెన్షియల్ పాఠశాలకు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు శ్రీ VV లక్ష్మీ నారాయణ, IPS (రిటైర్డ్) సందర్శన
- JBNP
- Jan 3, 2024
- 1 min read

ఈరోజు విజయవాడ కానూరు లో KCP సిద్ధార్థ రెసిడెన్షియల్ స్కూల్ నందు సృజన 2023 కార్యక్రమం కి ముఖ్య అతిథిగా విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ఆర్ట్, క్రాఫ్ట్ ఎక్సిబిషన్ ని ప్రారంభించిన జై భారత్ (N) పార్టీ అధ్యక్షులు శ్రీ జేడీ. లక్ష్మీనారాయణ గారు, ఈ కార్యక్రమంలో స్టాళ్ల ను తిలకించారు,
తదుపరి విద్యార్థులనుద్దేశించి స్ఫూర్తి దాయకమైన సందేశం అందించిన జేడీ లక్ష్మీనారాయణ గారు.
Comentários