విశాఖపట్నంలోని పలుప్రాంతాల నుంచి జై భారత్ నేషనల్ పార్టీలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన వైజాగ్ కి చెందిన కృతి ఫౌండేషన్ సభ్యులు. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జే.డి. లక్ష్మి నారాయణ గారి సమక్షంలో మనోజ్ కుమార్ గారు,మహేష్ కుమార్ గారు,నాగ భూషణం గారు,చిన్న గారు,యువరాజు గారు,విజయ్ గారు,శశిథర్ గారు,భానుప్రసాద్ గారు,సత్తయ్య గారు, దిలీప్ గారు, చక్రధర్ గారు,సంగమేశ్వర్ గారు చేరటం జరిగింది.
జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జే.డి. లక్ష్మి నారాయణ గారి సమక్షంలో - అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన వైజాగ్ కి చెందిన కృతి ఫౌండేషన్ సభ్యులు.
Updated: Jan 30, 2024
Hozzászólások