Jai Bharat National PartyFeb 5, 20240 min readమాజీ మంత్రి వర్యులు శ్రీ ముత్తా గోపాలకృష్ణ గారిని కాకినాడ వారి స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిసి పార్టీ రూపొందించిన మానిఫెస్టో అందించిన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వి.వి(జేడీ) లక్ష్మినారాయణ గారు
Kommentare