జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్
- Jai Bharat National Party
- Mar 15, 2024
- 1 min read

జై భారత్ నేషనల్ పార్టీ మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ ఛార్జిగా శ్రీ ఓర్సు రామారావును నియమిస్తూ, ఉత్తర్వులను అందజేస్తున్న పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ పోతిన వెంకట రామారావు, పక్కన ఎన్టీయార్ జిల్లా కో-ఆర్డినేటర్ సత్య వసుంధర గారు.
Comentarios