top of page
Search

జై భారత్ నేషనల్ పార్టీ - N) పార్టీ అధ్యక్షులు శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు - సంక్రాంతి పండుగ సందర్భంగా, కోనసీమ జిల్లా లో

  • Writer: Jai Bharat National Party
    Jai Bharat National Party
  • Jan 22, 2024
  • 1 min read


15/01/2024 సంక్రాంతి పండుగ సందర్భంగా, కోనసీమ జిల్లా లో అత్యంత వైభవంగా జరిగే, జగ్గన్నతోట ప్రభల తీర్థం , దేవతా మూర్తు లను దర్శించుకున్న జై భారత్(N) పార్టీ అధ్యక్షులు శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు, ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి అని ఆకాంక్షించారు.

 
 
 

Comments


bottom of page