జై భారత్ నేషనల్ పార్టీ - 59వ పుట్టిన రోజున.. 62 వసారి రక్తదానం
- Jai Bharat National Party
- Apr 3, 2024
- 1 min read

59వ పుట్టిన రోజున.. 62 వసారి రక్తదానం
రక్తదానం ప్రాణ దానం అని త్రికరణశుద్ధిగా నమ్మే శ్రీ వి.వి.లక్ష్మీనారాయణ తన 59వ పుట్టిన రోజు, విశాఖలో ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ కు రక్తాన్ని ఇస్తున్న దృశ్యం. తన జీవిత కాలంలో ఇప్పటికి 62 సార్లు రక్తాన్ని దానం చేసి, జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడిగా, విశాఖ నార్త్ అసెంబ్లీ అభ్యర్థిగా అందరికీ గర్వకారణంగా నిలుస్తున్న ఆదర్శ నాయకుడు, ప్రజా సేవకుడు, శ్రీ జేడీ లక్ష్మీనారాయణ.
Comments