జై భారత్ నేషనల్ పార్టీ -01/02/2024 మేనిఫెస్టోని వివరించడానికి ఇంటింటికి ప్రచార కార్యక్రమం.
- Jai Bharat National Party
- Feb 1, 2024
- 1 min read

ఈరోజు జై భారత్ పార్టీ తరపున మేనిఫెస్టోని వివరించడానికి ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా కొంతమూరు కళ్యాణ్ నగర్ లో పర్యటించిన తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ జవ్వి రెడ్డి ప్రసాద్ రాజు ఆసాపు కుమార్ శ్రీనివాస్ అడ్వకేట్ సాయికుమార్ మరియు నాగేశ్వరరావు పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు.
Comments