
విశాఖపట్నం నుంచి విజయవాడ కు వందే భారత్ ట్రైన్ లో ప్రయాణం చేస్తూ తోటి ప్రయాణికులతో మమేకమై ప్రజల సమస్యలను తెలుసుకుంటూ జై భారత్ నేషనల్ పార్టీ "పీపుల్స్ మ్యానిఫెస్టో" అందించి తమ పార్టీ ఉద్దేశ్యాలను వివరిస్తున్న అధ్యక్షులు శ్రీ వి.వి.(జే.డి) లక్ష్మి నారాయణ గారు.
تعليقات