top of page
Search

జై భారత్ నేషనల్ పార్టీ - మోడీ, షా కో హఠావో దేశ్ కో బచావో

  • Writer: Jai Bharat National Party
    Jai Bharat National Party
  • Jan 12, 2024
  • 1 min read


ఈరోజు 12/01/2024 భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమావేశ వేదికగా రాజ్యాంగ హక్కులు, మౌలిక సూత్రాల పై గళం విప్పిన సందేశం అందించిన జై భారత్(N) పార్టీ అధ్యక్షులు శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

 
 
 

Comments


bottom of page