జై భారత్ నేషనల్ పార్టీ - ప్రముఖ కవి కీ. శే. శ్రీ ముని ప్రతాప్ సింగ్ గారి దశ దిన కార్యక్రమం లో - పార్టీ అధ్యక్షులు శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు
- Jai Bharat National Party
- Jan 12, 2024
- 1 min read

ఈరోజు 10/01/2021 విజయవాడలో ,ఇటీవలే స్వర్గస్తులైన జై భారత్ (N) పార్టీ సభ్యులు,జేడీ గారికి ఆత్మీయులు, ప్రముఖ కవి కీ. శే. శ్రీ ముని ప్రతాప్ సింగ్ గారి దశ దిన కార్యక్రమం లో పాల్గొని ఘన నివాళులు అందించిన పార్టీ అధ్యక్షులు శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు.
ఈ సందర్భంగా శ్రీ సింగ్ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ సింగ్ గారి తో తన అనుబంధం గురించి తెలిపే ధ్రువతారలు పుస్తకం లోని ఆయన తో ఉన్న సాన్నిహిత్యం ని స్మరించుకున్న జై భారత్ పార్టీ అధినేత.
Comments