జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్..మ్యానిఫెస్టోకు జన స్పందన
- Jai Bharat National Party
- Feb 16, 2024
- 1 min read

ఈరోజు భీమిలి నియోజకవర్గం 7వ వార్డు పరిధిలో ఉన్న చిరు వ్యాపారాలు మరియు వాకర్స్ తో జై భారత్ పార్టీ సిద్ధాంతాలను మరియు ప్రత్యేక హోదా యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం జరిగినది.... మీ ఇల్లిపీల్లి అనిల్ కుమార్ ..కన్వీనర్ భీమిలి
Comments