జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ నేషనల్ పార్టీకి జై కొట్టిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలో బార్ అసోసియేషన్ వాళ్ళు చేస్తున్న పోరాట దీక్షలో పాల్గొన్న జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు శ్రీ.వి.వి.(జే.డి) లక్ష్మి నారాయణ గారు.
Comments