జై భారత్ నేషనల్ పార్టీ -జై భారత్..జైత్ర యాత్ర
- Jai Bharat National Party
- Feb 15, 2024
- 1 min read

జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు శ్రీ వి.వి.(జే.డి) లక్ష్మి నారాయణ గారు చేసిన ఎన్నికల సంస్కరణల సంబందిత సూచనలలో ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేసిన వాటిలో ఎలెక్టోరల్ బాండ్స్ రద్దు చేయాలని కోరారు. ఈ రోజు సుప్రీంకోర్టు ఈ బాండ్స్ రద్దు చేయటం మన అధ్యక్షులు వారు సాధించిన మరొక విజయం మరియు హర్షించదగ్గ విషయం.
Comments