జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జైత్ర యాత్ర
- Jai Bharat National Party
- Feb 12, 2024
- 1 min read

వినుకొండ పట్టణం మరియు బొల్లాపల్లి మండలంలో వివిధ వర్గాల వారిని కలిసి జై భారత్ నేషనల్ పార్టీ పీపుల్స్ మ్యానిఫెస్టోని అందించిన రాష్ట్ర అధికార ప్రతినిధి చిరంజీవి నాయక్ గారు.
Kommentare