top of page

జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్

Writer's picture: Jai Bharat National PartyJai Bharat National Party


జై భారత్ నేషనల్ పార్టీ, ఈ రోజు కడపలోని కలెక్టరేట్ కార్యాలయంలొ జాయింట్ కలెక్టర్ శ్రీ జి.గణేష్ కుమార్ IAS, గారిని మర్యాదపూర్వకముగా కలిసి రాబోవు అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలొ జరపాలని మన పార్టీకి సంబందించిన అభ్యర్థులకు మరియు కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండ చూడాలని ఒకవేళ కలిగిన వెంటనే స్పందించి వారి రక్షణకు సహకరించాలని అలాగే నిన్న తిరుపతిలొ మన పార్టీ అభ్యర్థి అయిన మునిలక్ష్మి గారికి జరిగిన సంఘటనను వివరించి ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని వినతి పత్రం అందిస్తున్న మీ సేవకులు శ్రీ పసుపుల సుబ్బారాయుడు గారూ (రాష్ట్ర కోర్డినేటర్),శ్రీ జై పాల్ గారు (కడప జిల్లా ఇంచార్జి),శ్రీ యస్.వి.భార్గవ్ సాయి గారూ (రాయలసీమ విద్యార్థి విభాగం అధ్యక్షులు )

4 views0 comments

Kommentare


bottom of page