జై భారత్ నేషనల్ పార్టీ - జైభారత్..జైజై భారత్
- Jai Bharat National Party
- Feb 14, 2024
- 1 min read

విజయవాడలో జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు శ్రీ వి.వి.(జే.డి) లక్ష్మి నారాయణ గారి సమక్షంలో ఆకురాతి వెంకట అశ్వని గారి ఆద్వర్యంలో విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ COO DR. ప్రసాద్ గారు, శ్రీమతి పూర్ణిమ గారు, TATA AI ASM మహమ్మద్ పఠాన్ ఖాన్ గారు పార్టీలో చేరారు.
Comments