జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్
- Jai Bharat National Party
- Mar 4, 2024
- 1 min read

ఈ రోజు సాయంకాలం JCI జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషల్ ప్రోగ్రాంలో ఎంతో చక్కగా చార్ట్ ర్నైట్ సంబరాలు జరిగాయి అందులో ప్రతి ఒక్కరికీ దాదాపుగా 150 మందికి మన జై భారత్ నేషనల్ పార్టీ గురుంచి వివరిస్తూ ప్రతి ఒక్కరినీ జై భారత్ నేషనల్ పార్టీ కి సహకరించాలి అని నెల్లూరు మునిలక్ష్మీ గారు చెప్పారు. కొన్ని సంవత్సరాలుగా JCI అత్యంత కీలక పాత్ర పోషిస్తూ అందరి మన్ననలు పొందుతున్న మునిలక్ష్మి గారు అంటే అందరికీ ఎంతో ఇష్టం అలాగే చాలా చక్కగా JCI సంబరాలు జరుపుకున్నారు....
Comments