జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్
- Jai Bharat National Party
- Mar 4, 2024
- 1 min read

ఈ రోజు జరిగిన మెడికల్ క్యాంప్ లో దాదాపుగా ఒక 1000 మందికి పైగా మన జై భారత్ నేషనల్ పార్టీ యొక్క వివరాలు వివరిస్తూ సంకల్ప హాస్పిటల్,కృష్ణ తేజ డెంటల్,రుయా గైనిక్ డాక్టర్స్ అలాగే చర్మ వ్యాధులకు సంభందించిన అన్ని రకముల సమస్యలతో చాలా చక్కగా మెడికల్ క్యాంప్ జరిగింది.
Comments