జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్
- Jai Bharat National Party
- Mar 4, 2024
- 1 min read

జై భారత్ నేషనల్ పార్టీ, ఈ స్థానిక ప్రొద్దటూరు నియోజకవర్గం లోని బొల్లవరంలొ గల ప్రజలకు జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రజా మేనిఫెస్టోని మరియు జె.డి.లక్ష్మీనారాయణ గారి సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తున్న శ్రీ పసుపుల సుబ్బ రాయుడు గారూ(రాష్ట్ర కోర్డినేటర్) శ్రీ యస్.వి.భార్గవ్ సాయి గారూ (రాయలసీమ విద్యార్థి విభాగం అధ్యక్షులు) సుభాన్ గారూ(విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులు) శ్రీ వెంకట రమణ గారు(మెంబెర్) పాల్గొనడం జరిగింది.
Comments