జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్
- Jai Bharat National Party
- Mar 4, 2024
- 1 min read

విశాఖపట్టణం శ్రీ గురజాడ కళాక్షేత్రం లో జరిగిన పెన్ స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై తల్లిదండ్రులను, విధ్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు శ్రీ వి.వి.(జే.డి) లక్ష్మి నారాయణ గారు.
Comments