జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్
- Jai Bharat National Party
- Mar 1, 2024
- 1 min read

జై భారత్ నేషనల్ పార్టీ, శ్రీకాకుళం జిల్లా,నరసన్నపేట నియోజకవర్గం,పోలాకి మండలం, చీడివలస పంచాయతీ, జిల్లేడు మాకివలస గ్రామంలో శ్రీ అభాంజయనేయ స్వామి వారి ఆలయం లో జై భారత్ నేషనల్ పార్టీ యుక్కా మానిఫెస్టో అలాగే మండల కోఆర్డినేటర్ (చీపురురవి) మెమో నీ ప్రత్యేక పూజలు నిర్వహించాము,అలానే ప్రచారాన్ని కొనసాగించాను
Comentários