జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్
- Jai Bharat National Party
- Mar 1, 2024
- 1 min read

ఈ రోజు జై భారత్ నేషనల్ పార్టీ, వేమూరు కో-ఆర్డినేటర్ దూరు భాగ్యరాజు గారు వేమూరు అసెంబ్లీ నియోజకవర్గం లోని SC సెల్ నియోజక వర్గం అధ్యక్షులను కలిసాము వారు మన పార్టీ మేనిఫెస్టో నీ బాగా మెచ్చుకున్నారు.వేమూరు అసెంబ్లీ మండల అభ్యర్థులతో మీటింగ్ పెట్టుకొని ఈ ఎల్లక్షన్ లో మనకి సపోర్ట్ చేస్తాము అని అభయం ఇచ్చారు.
Comments