top of page
Search

జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్

  • Writer: Jai Bharat National Party
    Jai Bharat National Party
  • Feb 28, 2024
  • 1 min read


భీమిలి నియోజకవర్గం లోని పీఎం పాలెం పరిధిలో గల సుమన్ టీవీ ఆఫీస్ ను జై భారత్ పార్టీ అధ్యక్షులుజెడి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమిలి కన్వీనర్ ఇల్లిపిల్లి అనిల్ కుమార్ , సీనియర్ పాత్రికేయులు ముద్రగడ ప్రకాష్ గారు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులవారు సుమన్ టీవీ అమర్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు

 
 
 

Comments


bottom of page