జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్
- Jai Bharat National Party
- Feb 27, 2024
- 1 min read

విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో త్వరలో ప్రారంభం కానున్న జై భారత్ నేషనల్ పార్టీ కార్యాలయంలో స్వయంగా కార్యాలయాన్ని శుభ్రపరుస్తున్న పార్టీ అధ్యక్షులు శ్రీ వి.వి(జేడి) లక్ష్మినారాయణ గారు
Comments