జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్
- Jai Bharat National Party
- Feb 26, 2024
- 1 min read

ఈరోజు భీమిలి పోలీస్ స్టేషన్ దగ్గర్లో నివాసం ఉంటున్న హస్తకళ కార్మికులతో సంభాషించడం జరిగింది. వారి యొక్క పరిస్థితులను మరియు సమస్యల కోసం చర్చించడం జరిగింది. జై భారత్ పార్టీ తరఫునుంచి పార్టీ అధికారంలోకి రాగానే వారికి హస్తకళ వృత్తి చేసుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సుమారు 200 మంది కార్మికులు రోజు ఇదే పని మీద జీవనం సాగిస్తున్నారు. వారికి మన పార్టీ కోసం మరియు మన విధానాల కోసం చెప్పి మైక్రో బిజినెస్ యూనిట్స్ ఏర్పాటుకు కృషి చేస్తామని భీమిలి కన్వీనర్ ఇల్లిపిల్లి అనిల్ కుమార్ చెప్పారు.
Komentarji