జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్..జై జై భారత్
- Jai Bharat National Party
- Feb 24, 2024
- 1 min read

తిరుపతిలో ఆయుర్వేదిక్ డాక్టర్ చంద్రకిషోర్ గారు మరియు దూరదర్శన్ కేంద్రం నారాయణ గారు,IMPACT Executive డైరెక్టర్ రత్న శేఖర్ గారికి జై భారత్ నేషనల్ పార్టీ పీపుల్స్ మ్యానిఫెస్టో అందించిన రాయలసీమ కోఆర్డినేటర్ ముని లక్ష్మి గారు.
Comments