జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్.. జైజై భారత్
- Jai Bharat National Party
- Feb 12, 2024
- 1 min read

ప్రొద్దటూరు నియోజకవర్గంలొని వస్త్రభారతి క్లాత్ మార్కెట్లొని వ్యాపారులకు,ప్రజలకు జై భారత్ నేషనల్ పార్టీ ప్రజా మేనిఫెస్టోని మరియు j.d.లక్ష్మి నారాయణ గారి ఆశయాలను మరియు పార్టీ యొక్క సిద్దాంతాలను వివరిస్తున్న జై భారత్ నేషనల్ పార్టీ రాష్ట్ర కోర్డినేటర్ పసుపుల సుబ్బారాయుడు గారూ,జై భారత్ నేషనల్ పార్టీ రాయలసీమ విద్యార్థి విభాగం అధ్యక్షులు యస్.వి.భార్గవ్ సాయి గారూ మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు
Comments