విశాఖపట్నం లో సంఘమిత్ర సోషల్ సర్వీసెస్ వారు చేపట్టిన ప్రజా శాంతియుత సరిక్రొత్త ఉద్యమం నేటికీ 5వరోజు .దీనికి జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు శ్రీ వి.వి.(జే.డి) లక్ష్మి నారాయణ గారు సంఘీభావం తెలుపుతూ ,ఈ ఉద్యమం లో పాల్గొన్నారు.జై భారత్ నేషనల్ పార్టీ పీపుల్స్ మ్యానిఫెస్టోలో ఏవైతే అంశాలు ఉన్నాయెు ,అవే అంశాలు వీరు శాంతియుతంగా, న్యాయపరంగా చేస్తున్న ఈ ఉద్యమం లోకూడా ఉన్నాయి. ఈ ఉద్యమం చేపడుతున్న సూరి బాబు గారికి అధ్యక్షులు జేడి లక్ష్మి నారాయణ గారు మద్దతు ప్రకటించి,వారితో పాటు మేము ఉంటాం అని అందరికి పీపుల్స్ మ్యానిఫెస్టో అందించటం జరిగింది.
top of page
bottom of page
Comments