జై భారత్ నేషనల్ పార్టీ -జై భారత్ జై జై భారత్
- Jai Bharat National Party

- Feb 23, 2024
- 1 min read

N.T.R జిల్లా కన్వీనర్ వసుంధర గారు బిషప్ జూనియర్ కాలేజి ప్రిన్సిపల్, స్టూడెంట్స్ కి,శారదా కాలేజి ప్రిన్సిపల్ గారికి ,వైస్ ప్రిన్సిపల్ గారికి,బెస్ట్ బ్రెయిన్ స్కూల్ ఇంచార్జి గారికి మరియు స్టేట్ బ్యాంక్ ఉద్యోగులకు జై భారత్ నేషనల్ పార్టీ పీపుల్స్ మ్యానిఫెస్టో ఇవ్వటం జరిగింది.











Comments