జై భారత్ నేషనల్ పార్టీ -జై భారత్ జై జై భారత్
- Jai Bharat National Party
- Feb 23, 2024
- 1 min read

విశాఖపట్నంలోని శంకరమఠం ద్వారాకా నగర్ పరిసర ప్రాంతాల్లో జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు శ్రీ వి.వి.(జే.డి) లక్ష్మి నారాయణ గారు ప్రజలతో మమేకమై, పీపుల్స్ మ్యానిఫెస్టోని అందించి,ప్రస్తుతం ఉన్న పరిస్థితులు,ఏవిధంగా రాష్ట్ర అభివృద్ధి కి ఏమి కావాలో సూచనలు, సలహాలు స్వయంగా సేకరించారు.
Comentários