జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్..జై జై భారత్
- Jai Bharat National Party
- Feb 20, 2024
- 1 min read

విజయవాడలో పోతిన వారి పెళ్ళిలో మహిళలకు జై భారత్ నేషనల్ పార్టీ పీపుల్స్ మ్యానిఫెస్టోని అందించిన అధ్యక్షులు శ్రీ వి.వి.(జే.డి) లక్ష్మి నారాయణ గారు.నవ దంపతులకు అధ్యక్షుల వారి సమక్షంలో పీపుల్స్ మేనిఫెస్టో అందిస్తున్న ప్రధాన కార్యదర్శి శ్రీ పోతిన వెంకట రామారావు, పక్కన స్టేట్ లీగల్ ప్రెసిడెంట్ మహంతి నాయర్.
Comments