జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్
- Jai Bharat National Party
- Feb 19, 2024
- 1 min read

ఈరోజు భీమిలి నియోజకవర్గం కొమ్మాది జంక్షన్ దగ్గర చిరు వ్యాపారాలు తో జై భారత్ పార్టీ సిద్ధాంతాలను మరియు ప్రత్యేక హోదా యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం జరిగినది. మీ ఇల్లిపీల్లి అనిల్ కుమార్ కన్వీనర్ భీమిలి
Comments