top of page
Search

జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్

  • Writer: Jai Bharat National Party
    Jai Bharat National Party
  • May 6, 2024
  • 1 min read


ఫ్లాష్.! ఫ్లాష్..! ఫ్లాష్..!

దేశ చరిత్రలో సంచలనం సృష్టిస్తున్న జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు గౌ. శ్రీ. జేడి లక్ష్మీనారాయణ గారు ఎంఎల్ఏ గా పోటీ చేస్తున్న విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజా మేనిఫెస్టో. విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజా సమస్యలను పూర్తి స్థాయిలో ఎంఎల్ఏ గా పరిష్కరిస్తానని, లేదంటే ఆ నియోజకవర్గ ప్రజలు నాపై చట్టపరమైన సివిల్ క్రిమినల్ కేసులు వేసి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలకు భరోసాగా 34 అంశాలతో రూ.100/- ల బాండ్ పెపర్ పై వ్రాసి పత్రికా ముఖంగా విడుదల చేయడమే కాకుండా జై భరత్ నేషనల్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థి కూడా ఇదే రకంగా తాము పోటీ చేసే నియోజకవర్గ సమస్యలపై బాండ్ పేపర్ పై విడుదల చేయడం దేశ చరిత్రలో ఒక సంచలనమే

 
 
 

Comments


bottom of page