జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్..జై జై భారత్
- Jai Bharat National Party
- Feb 17, 2024
- 1 min read

ఈ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గ అమ్మ సన్నిధిలో జై భారత్ నేషనల్ పార్టీ పీపుల్స్ మ్యానిఫెస్టో అమ్మ వారి పాదాల చెంత పెట్టిన పశ్శిమ నియోజకవర్గం లో ప్రచారం ప్రారంభించటం జరిగింది. ఈ కార్యక్రమంలో వెస్ట్ కన్వీనర్ దక్షిణ మూర్తి గారు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు సోషల్ మీడియా ఇంచార్జి ఆకురాతి వెంకట అశ్వని గారు పాల్గొన్నారు.
Comments