top of page
Search

జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్

  • Writer: Jai Bharat National Party
    Jai Bharat National Party
  • Apr 23, 2024
  • 1 min read

ree

విశాఖ ఉత్తర నియోజకవర్గం లోని ఏకలవ్య కాలనీ లో జై భారత్ నేషనల్ పార్టీ శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారి విజయా సాధనకు ..రాష్ట్ర యువజన అధ్యక్షులు పోలింగ్ బూత్ ఏజెంట్ మీటింగ్ లో పాల్గొని మాట్లాడటం జరిగింది.అనంతరం ప్రజా సమస్యలు, కాలనీ సమస్యలు తెలుసుకొని.. భవిష్యత్ లో జై భారత్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది అని చెప్పడం

జరిగింది.

అనంతరం విద్య కేంద్రాలు సందర్శించి.. విద్యార్థులు మరియు, అధ్యాపకులతో చర్చించి స్లమ్ లో విద్యను ముందుకు తీసుకొని వెళ్ళాలని సూచించడం జరిగింది.

 
 
 

Comments


bottom of page