జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్..జై జై భారత్
- Jai Bharat National Party
- Feb 16, 2024
- 1 min read

సర్విస్ లో ఉన్నప్పుడు జరిగిన అన్యాయాలను చూస్తూ ఉండలేక కర్తవ్యాన్ని వదల లేక నలిగిపోయం అని సీనియర్ రిటైర్డ్ తహశీల్దార్ గా పనిచిన అమ్మల ఆవేదన గొప్ప నాయకుడిని ఆ భగవంతుడు తన భాటలో నడవండి అందరూ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు ఔతుంది అని అన్నారు. లక్ష్మీ నారాయణ గారు ఎంతో చక్కని నిర్ణయము ఇప్పటికీ తీసుకున్నారు. పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు ప్రజలలో కచ్చితంగా మార్పు వస్తుంది అన్నారు
Comentarios