జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్..జై జై భారత్
- Jai Bharat National Party
- Feb 16, 2024
- 1 min read

మహిళలో చైతన్యం రావాలి అని వి.వి. లక్ష్మీ నారాయణ గారి బాట యువతకు పూల బాట వేశారు అంటున్నారు సీనియర్ కెనరా బ్యాంక్ మేనేజర్ గా పని చేసిన శాంత కుమారీ గారు తను దేశమంతా తిరిగి బ్యాంక్ లావాదేవీలు చూసేదాన్ని అని చెబుతూ ప్రజలలో మార్పు తేవాలి ఓటుకు నోటు ఇవ్వకుండా మీరు ఇష్టపడి చేసే పనికి ఉద్యోగుల అండదండలు ఎప్పుడూ ఉంటాయని శాంత కుమారీ గారు తెలిపారు..వృద్దశ్రమాలులలో ఇప్పుడు మేము ఉన్నాము అంటే యువతలో మార్పు తెచ్చే ప్రయత్నానికి మా వంతు భాద్యతగా మేము అందరికీ జై భారత్ నేషనల్ పార్టీ గురుంచి అందరికీ వివరిస్తాను అన్నారు..
Comments