జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్
- Jai Bharat National Party
- Apr 1, 2024
- 1 min read

ఉత్తర మేలుకొలుపు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి V.V లక్ష్మి నారాయణ గారి అధ్వర్యంలో ప్రజా మానిఫెస్టో ను పార్టీ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళే. ఉత్తర మేలుకొలుపు ప్రచారం లో మాధవధార వార్డ్*లో జై భారత్ సభ్యులు పర్యటించి అక్కడ ప్రజల సమస్యలు, అడిగి తెలుసుకొని.. *ఉత్తర విశాఖ - ఉత్తమ విశాఖ గా రూపు దిద్దడానికి జై భారత్ నేషనల్ పార్టీ జేడీ లక్ష్మీనారాయణ గారి బ్యాటరీ టార్చ్ గుర్తు పై ఓటు వేయాలని కోరడం జరిగింది.
జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో లోని అంశాలను వారికి వివరించడం జరిగింది.
Comentários