జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్
- Jai Bharat National Party
- Apr 1, 2024
- 1 min read

జై భారత్ నేషనల్ పార్టీ, అధ్యక్షులు విశాఖ ఉత్తర నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ వి వి (జేడి) లక్ష్మినారాయణ గారి ప్రచార పర్వం.. ప్రజలతో మమేకమవుతూ, చిన్నారులతో బొంగరాల ఆట ఆడిస్తూ ముందుకు సాగుతున్న ప్రచారం
コメント