జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్
- Jai Bharat National Party
- Mar 23, 2024
- 1 min read

National Platform For Rights of Disabled (NPRD) వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి దివ్యాంగుల సమావేశంలో పాల్గొని అద్భుతమైన ప్రసంగంతో వారిని ఉత్తేజ పరచిన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు శ్రీ. వి.వి లక్ష్మీనారాయణ గారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలపై ఆసక్తి గల ప్రతిభావంతులైన దివ్యాంగులకు రిజర్వేషన్లకు అతీతంగా తమ పార్టీ నుండి MLA / MP సీట్లు కేటాయిస్తామని తెలిపారు.
Комментарии