top of page
Search

జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్

  • Writer: Jai Bharat National Party
    Jai Bharat National Party
  • Mar 16, 2024
  • 1 min read




















విశాఖపట్టణం వెస్ట్ నియోజకవర్గం మ్యానిఫెస్టోని జై భారత్ నేషనల్ పార్టీ ప్రధాన కార్యాలయంలో అద్యక్షులు శ్రీ వి.వి.(జే.డి ) లక్ష్మి నారాయణ గారి చేతుల మీదుగా ప్రారంభం చేసిన వెస్ట్ అభ్యర్థి వెంకట గణేష్ గారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఆకుల జగన్ గారు ,భీమిలి అభ్యర్థి అనీల్ కుమార్ గారు, ఈస్ట్ అభ్యర్థి గీతా యాదవ్ గారు,విశాఖపట్టణం వెస్ట్ కో-ఆర్డినేటర్ ప్రభాత్ గారు తదితరులు పాల్గొన్నారు.

 
 
 

Comments


bottom of page