![](https://static.wixstatic.com/media/05efb5_8164cf6ec01c40e0b0ec1068d872f56f~mv2.jpg/v1/fill/w_707,h_1037,al_c,q_85,enc_auto/05efb5_8164cf6ec01c40e0b0ec1068d872f56f~mv2.jpg)
విజయవాడలోని నిమ్ర హాస్పిటల్ మరియు బిలీఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రముఖ ఆర్తో సర్జన్ DR.సత్య ఫణీంద్ర గారు ఆకురాతి వెంకట అశ్వని రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు సోషల్ మీడియా ఇంచార్జి గారి ఆద్వర్యంలో జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు శ్రీ వి.వి.(జే.డి) లక్ష్మి నారాయణ గారి సమక్షంలో పార్టీలో చేరారు.
Comments