top of page

జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్

Writer's picture: Jai Bharat National PartyJai Bharat National Party


వికలాంగుల మహా గర్జన సభ మార్చ్ 09 "VHPS (వికలాంగుల హక్కుల పోరాట సమితి) " చలో అమరావతి సభ లో మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ సారధ్యం లో వికలాంగులకు పెన్షన్ ప్రధానం గా రూ.3000 నుండీ రూ.6000 లకి చేయాలని మరియూ ఇంకా వికలాంగుల సంరక్షణ కోసం VHPS రూపొందించిన 21 డిమాండ్ లని పరిగణ లోనికి తీసుకొని వారికి అండగా ఉండాలి అని వైఎస్సార్సీపీ అధినేత ముఖ్యమంత్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అల్టిమేటం నీ ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంని అన్నీ రాజకీయ పార్టీలు, ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమం కి జై భారత్ నేషనల్ పార్టీ తరుపున వేమూరు అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్ "దూరు భాగ్య రాజు" హాజరు అయి మన పార్టీ మేనిఫెస్టో లో వికలాంగుల కోసం రూపొందించిన ముఖ్య పాయింట్స్ లని సభలో వికలాంగులను ఉదేసించి చెప్పటం జరిగింది.

1 view0 comments

Comments


bottom of page