top of page
Search

జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్

  • Writer: Jai Bharat National Party
    Jai Bharat National Party
  • Mar 7, 2024
  • 1 min read


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మరియు ఉమ్మడి రాజధాని కోసం ఆంధ్రప్రదేశ్ను అప్పుల నుండి రక్షించుకోవడానికి

జై భారత్ నేషనల్ పార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీ కర్నూల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ ధరూర్ నరేష్ గారు పార్లమెంట్ కోఆర్డినేటర్ పానుగంటి కుమార్ గారు కర్నూల్

పట్టణంలోని 45 వార్డులోని

కప్పల నగర్. అశోక్ నగర్. చైతన్య నగర్

లలో జై భారత్ నేషనల్ పార్టీకి మద్దతు తెలపాలని ప్రజలను కోరారు

 
 
 

Comments


bottom of page