top of page
Search

జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్

  • Writer: Jai Bharat National Party
    Jai Bharat National Party
  • Mar 7, 2024
  • 1 min read



అన‌గాని రామ్ ప్ర‌సాద్ పుట్టిన రోజు వేడుక‌

అన‌గాని రామ్ ప్ర‌సాద్ పుట్టిన‌రోజు వేడుక‌లు విజ‌య‌వాడ‌లోని జైభార‌త్ నేష‌న‌ల్ పార్టీ కార్యాల‌యంలో ఘ‌నంగా జ‌రిగాయి. పార్టీ అధ్య‌క్షుడు శ్రీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ ద‌గ్గ‌రుండి అన‌గానితో కేక్ క‌ట్ చేయించారు. ఈ వేడుక‌ల్లో పార్టీ నాయ‌కులు, జైభార‌త్ సిబ్బంది సంతోషంగా పాల్గొన్నారు. అంద‌రూ క‌లిసి గ్రూప్ ఫోటో దిగి, కార్యాల‌యంలో సంద‌డి చేశారు.

 
 
 

Comments


bottom of page