జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్
- Jai Bharat National Party
- Mar 7, 2024
- 1 min read

ఘనంగా జైభారత్ మహిళాదినోత్సవం
విజయవాడలోని జైభారత్ నేషనల్ పార్టీ కార్యాలయంలో ముందుస్తుగా మహిళాదినోత్సవం జరుపుకొన్నారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ జేడీ లక్ష్మీనారాయణకు మహిళా నాయకురాళ్ళు రాఖీ కట్టి, శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి, అధ్యక్షులు శ్రీ లక్ష్మీనారాయణ తొలుత ఆఫీస్ కేర్ టేకర్ ఉమామహేశ్వరికి కేక్ తినిపించారు. మహిళా సాధికారిత దిశగా అంతా అడుగులు వేయాలని జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.
Kommentare